A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
టిఆర్ఎస్ ఎమ్.పి సుమన్ కు సెగ
Share |
April 19 2019, 8:21 pm

మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం టిఆర్ఎస్ టిక్కెట్ ను ఇంతవరకు ప్రాతినిద్యం వహించిన ఓదేలుకు ఇవ్వకపోవడంపై ఆయన అనుచరులు నిరసనలకు దిగుతున్నారు. పెద్దపల్లి ఎమ్.పి బల్క సుమన్ కు ఈ టిక్కెట్ కు కేటాయించిన సంగతి తెలిసిందే.ఇందారం గ్రామం వద్ద ఆయన ప్రచారానికి వెళ్లగా అక్కడ ఓదేలు అనుచరులు అడ్డుకున్నారు. ఒక యువకుడు కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య యత్నం చేశాడు. ఆ మంటలు వ్యాపించి మరో ముగ్గురికి గాయాలు అయ్యాయి. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు.కాగా ఓదేలు స్వీయ గృహ నిర్భందం చేసుకుని నిరసన చెబుతున్నారు.

tags : trs, dissent

Latest News
*ఈసి తో చంద్రబాబు మరో వివాదం
*కాంగ్రెస్ కు ప్రియాంక చతుర్వేది రాజీనామా
*కోడెల కుమారుడుపై శాటిలైట్ పైరసీ కేసు
*మోడీ పేరు ఉంటే దొంగేనా-ఏమిటో రాహుల్ ఇలా..
*ప్రజలు గుర్తు చేసుకుని మరీ ఓట్లు వేశారు
*యోగి గుడులకు ఎలా వెళతారు
*బ్యాంకు ఖాతాల వివరాలు ఉంటే కేసే
*చినరాజప్ప కూడా ఇలా మాట్లాడుతున్నారు
*టిఆర్ఎస్ లోకి కాంగ్రెస్ విలీనం..వేగం అయిందట
*చంద్రబాబు సమీక్షలపై నివేదికలు అడిగాం-సిఇఓ
*ఎమ్మెల్యే సండ్రకు భారీ గిట్టుబాటు
*కెసిఆర్,జగన్ ,పట్నాయక్ లు కింగ్ మేకర్లు!
*రజనీకాంత్ మళ్లీ లింక్ పెట్టారా
*రాహుల్ కు అండగా ఉంటా
*ఎన్నికల అధికారి అదీశ్యం
*ఏనుగు తొక్కింది-5 గురు మరణించారు
*అప్పుడు పుల్లారావు గుడ్డిపత్తి అమ్ముకునేవారు
*ఎబి వెంకటేశ్వరరావుకు విజయసాయి ప్రశ్న
*కాంగ్రెస్ లో ప్రియాంక చతుర్వేది కలకలం
*ముసద్దిలాల్ 82 కోట్ల భంగారం జప్తు
*1400 కిలోల బంగారంపై నోరు మెదపరే
*సుజనా డైరెక్టర్లకు ఇబ్బంది తప్పదా
*పవన్ కళ్యాణ్ కూడా డబ్బులు పంచారు
*సర్వేలన్ని టిడిపికి అనుకూలమట-బాబు ఉవాచ
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info