A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రేవంత్ రెడ్డిపై జూబ్లిహిల్స్ సొసైటీ కేసు
Share |
November 16 2018, 2:05 am

కొడంగల్ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రస్ నేత రేవంత్ రెడ్డికి కూడా పోటీసులు నోటీసులు పంపించారు. జూబ్లిహిల్స్ హౌసింగ్ సొసైటీ కేసులో ఈ నోటీసులు రావడం విశేసం.నకిలీపత్రాలు పెట్టి స్థలాలు కేటాయించారని రేవంత్ పై అబియోగాలు వచ్చాయి. 2001 నుంచి ఈ కేసు పెండింగులో ఉంది. రేవంత్ తో పాటు పదమూడు మందికి ఈ నోటీసులు అందాయి. పదిహేను రోజులలో పోలీస్ స్టేషన్ కు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు. దీంతో రేవంత్ చిక్కుల్లో పడతారా?లేదా అన్నది చూడాల్సి ఉంది.ఇప్పటికే ఒకసారి ఓటుకు నోటు కేసులో రేవంత్ అరెస్టు అయిన సంగతి తెలిసిందే.తాజాగా ఈ కేసు వచ్చింది.

tags : revanth, jubli hills, case

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info