A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
జనసేన మొదటి అభ్యర్ధి గా ఎందుకంటే
Share |
September 20 2018, 6:24 pm

తూర్పు గోదావరి జిల్లా ముమ్మడి వరం జనసేన అభ్యర్ధిగా పితాని బాలకృష్ణ ఎంపికవడం, ఆయన పేరును పార్టీ అదినేత పవన్ కళ్యాణ్ ప్రకటించడం విశేషం.పవన్ కళ్యాణ్ తండ్రి
కానిస్టేబుల్ గా ఒకప్పుడు పనిచేశారు. ఇప్పుడు అదే రంగంలో ఉన్న వ్యక్తికి టిక్కెట్ ఇవ్వడం విశేషం.ఒక సమాన్యుడిని జనసేన తరపున ప్రకటించామని ఆ పార్టీవారు చెబుతున్నారు.వారసత్వాలలో ఉన్నవారే రాజకీయాలలోకి రావాలా అని పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తున్నారని, అదే క్రమంలో ఒక సామాన్యుడికి టిక్కెట్ ఇచ్చారని ఆ పార్టీ నేతలు అంటున్నారు.బాలకృష్ణ బిసి వర్గానికి చెందినవారు.

tags : pawankalyan, janasena

Latest News
*జైలుకు వెళ్లివచ్చివారికి-కోమటిరెడ్డి ఫైర్
*బిజెపిలో చేరడానికి ముందుకు వచ్చినా..
*కాంగ్రెస్ లో విలీనం చేస్తామని మోసం చేశారు
*చంద్రబాబుపై కెసిఆర్ గవర్నర్ కు ఫిర్యాదు !
*మంత్రి ఇంటిని డ్రోన్ షూట్ చేసిన బిజెపి నేత
*కాంగ్రెస్ లో కోవర్టులు-విహచ్ మండిపాటు
*టిఆర్ఎస్ తో పొత్తుపై చంద్రబాబు కామెంట్
*ఎపి సి.ఎమ్. ఇళ్లకు 12 కోట్లు ఖర్చు చేశారట
*ధర్మాబాద్ కు చంద్రబాబు వెళ్లడం లేదు
*రేవంత్ మొత్తం మీద పదవి సాదించారు
*కెసిఆరే మా ఎన్నికల నినాదం
*హైదరాబాద్ లో అంత వాయు కాలుష్యమా
*మీ బంధువుకు చౌకగా భూమి ఇచ్చారే-కన్నా ప్రశ్న
*జమున, ప్రొఫెసర్ నాగేశ్వర్ లకు అవార్డులు
*ఐటి హబ్ లో ట్రాపిక్ రద్దీ తగ్గించడమెలా
*జనసేనలోకి ప్రముఖ టిడిపి నేత
*పోలవరం అవినీతి- కాగ్ కూడా చెప్పింది కదా
*కెసిఆర్ పాత్రేమీ లేదు-గింజుకుంటున్న అజాద్
*మాజీ ప్రదాని అరెస్టు
*ప్రభోనాందపై టిడిపి నేతల కేసు
*కాంగ్రెస్ లో కోవర్టులు-విహచ్ మండిపాటు
*టిఆర్ఎస్ కు గుడ్ బై-కాంగ్రెస్ లోకి రాదోడ్
*టిడిపి వై విమర్శలు చేయకండి-రాహుల్
*టిడిపి ఎమ్మెల్యేల తీరుపై బాబు అసంతృప్తి
*కాంగ్రెస్ పార్టీ ఏకంగా పది కమిటీలు పెట్టింది
*ఇంటిపేరు తప్ప రాహుల్ లో ఉన్న అర్హత ఏమిటి!
*2019 నాఇకి పోలవరం పూర్తి కాదు-కాగ్
*ఓటమి భయంతోనే ముందస్తుకు వచ్చారు
*సోమయాజులు నివేదిక- కన్నబాబు ఎద్దేవ
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info