A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎన్నికల బరిలోకి మరో అదికారి
Share |
January 17 2019, 4:30 pm

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో మరికొందరు అదికారులు కూడా దిగడానికి ఉత్సాహపడుతున్నారు.తెలంగాణ గెజిటెడ్ అదికారుల అద్యక్షుడు , తెలంగాణ ఎన్జిఓల గృహనిర్మాణ సంఘం ఖమ్మం జిల్లా అద్యక్షుడు ఏలూరి శ్రీనావాసరావు తన ఎమ్.పిడి.ఓ. ఉద్యోగానికి రాజీనామా చేశారు.జడ్పి సిఇఓ కు ఈ మేరకు రాజీనామా లేఖ ఇచ్చారు.
శ్రీనివాసరావును ప్రభుత్వం ఇటీవల ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా బెజ్జూరు ఎంపీడీవోగా బదిలీ చేసింది. దీనిపై హైకోర్టుకు వెళ్లి తిరిగి రఘునాథపాలెం ఎంపీడీవోగా పోస్టింగ్‌ పొందారు. ఆ తర్వాత స్వచ్ఛంద పదవీ విరమణ పొందుతున్నట్లు ప్రకటించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా టికెట్‌ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.తెలంగాణ ఉద్యమంలో ఆయన ముఖ్య భూమిక పోషించినవారిలో ఒకరిగా ఉన్నారు.

tags : telangana,assembly, officer

Latest News
*కెసిఆర్ కు 36 వంటలతో బాబు విందు ఇచ్చారే
*చంద్రబాబుకు తలసాని ఘాటు జవాబు
*టిడిపి నేతలు తలాతోక లేకుండా మాట్లాడుతున్నారు
*తలసానిని కలిసిన టిడిపి నేతలు ఎవరో
*మోడీకోసమే పెడరల్ ప్రంట్-టిడిపి ఆరోపణ
*ఒడిషా లో కాంగ్రెస్ కు షాక్
*న్యాయ వ్యవస్థలో మళ్లీ లొల్లి
*జగన్ నవరత్నాలు..చంద్రబాబు భయపడుతున్నారా
*యుపిలో మా గ్రాప్ ఇంకా పెరుగుతుంది
*కెసిఆర్ ను ఎపికి బాబు ఎందుకు పిలిచారు
*మరో సారి మోడీ-బిజెపి నినాదం
*ఎపిలో అసలు ప్రభుత్వం ఉందా
*దర్శి నుంచి వైసిపి అభ్యర్ది ఈయనేనా
*పెడరల్ ప్రంట్ పనే చర్చ-పొత్తు ప్రసక్తి లేదు
*టిడిపి నేతలు తలాతోక లేకుండా మాట్లాడుతున్నారు
*ఒమర్ అబ్దుల్లా ఇల్లు-ఆకర్షతుడైన కెటిఆర్
*తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా పోచారం
*మే ప్రభుత్వం గండం నుంచి బయటపడింది
*అమిత్ షా కు స్వైన్ ప్లూ
*స్రైవేటు విద్యా సంస్థలలో రిజర్వేషన్ లు
*భార్యాభర్తలు ఇద్దరూ లోక్ సభకు పోటీ
*24వ ఉగాది ఉత్తమ రచనల పోటీ
*ఫెడరల్ ప్రంట్ తరపున ప్రచారం -విజయసాయి
*కూటమి నుంచి ఎదుకు బయటకు వచ్చానంటే
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info