A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
లోకేష్ డిగ్రీ రద్దు చేయాలి
Share |
September 26 2018, 4:00 am

తెలుగుదేశం మంత్రి లోకేష్ డిగ్గీని రద్దు చేయాలని వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఎమ్.పి విజయసాయిరెడ్డి అభిప్రాయపడ్డారు. లోకేష్ చేసిన ఒక ప్రకటనపై ఆయన స్పందిస్తూ ఈ వ్యాఖ్య చేశారు.వంద శాతం హామీలు అమలు చేశామని మంత్రి లోకేష్ చెప్పారని, అలాంటి ప్రకటన చేసిన ఆయనను పిచ్చాసుపత్రిలో చేర్చాలని విజయసాయిరెడ్డి అన్నారు. '‘టీడీపీ మేనిఫెస్టోను 100కు 100% అమలు చేశామని లోకేశ్‌నాయుడు ఈ రోజు చెప్పారు.ఈ ప్రకటన చేసిన పప్పు నాయుడిని పిచ్చాసుపత్రిలో చేర్చాలి. కార్నెగీ, స్టాన్‌ఫోర్డ్‌ విశ్వవిద్యాలయాలు లోకేశ్‌కు ఇచ్చిన డిగ్రీలను రద్దు చేయాలి. లేదంటే ఆ యూనివర్సిటీల పరువు పోతుంది’ అని విజయసాయిరెడ్డి ట్వీట్‌ చేశారు

tags : vijayasai,lokesh

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info