A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మరో కాంగ్రెస్ నేతపై కేసు-కలకలమే
Share |
September 20 2018, 6:24 pm

మాజీ చీప్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి ,ఆయన సోదరుడు భూపాల్ రెడ్డిలపై కేసు రావడం విశేషం.వారిపై ఆయుధాల చట్టం కింద కేసు నమోదు అయ్యాయి.దీంతో కాంగ్రెస్ లో కొంత కలకలం ఏర్పడింది. అయితే ప్రభుత్వపరమైన కేసు కాకుండా వ్యక్తిగత కేసు గా కనిపిస్తుంది.
కొన్ని రోజుల కిందట క్రషర్ల లావాదేవీల విషయంలో గం‍డ్ర భూపాల్‌ రెడ్డి ఆయన వ్యాపార భాగస్వామి ఎర్రబెల్లి రవీందర్‌ రావుల మధ్య వివాదం తలెత్తింది. ఈ క్రమంలో తనపై తుపాకీతో దాడి చేశారంటూ రవీందర్‌ రావు, భూపాల్‌రెడ్డిలు ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రవీందర్‌ రావు అనుచరులు, గం‍డ్ర సోదరులు సహా వారి అనుచరులపై కూడా కేసు నమోదైంది. కాగా తమ పార్టీ నేతలను అప్రతిష్ఠపాలు చేయాలనే ఉద్దేశంతోనే పాత కేసులను తిరగదోడుతూ, కొత్త కేసులు బనాయిస్తూ ఆపద్ధర్మ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.

tags : gandra, congress,

Latest News
*జైలుకు వెళ్లివచ్చివారికి-కోమటిరెడ్డి ఫైర్
*బిజెపిలో చేరడానికి ముందుకు వచ్చినా..
*కాంగ్రెస్ లో విలీనం చేస్తామని మోసం చేశారు
*చంద్రబాబుపై కెసిఆర్ గవర్నర్ కు ఫిర్యాదు !
*మంత్రి ఇంటిని డ్రోన్ షూట్ చేసిన బిజెపి నేత
*కాంగ్రెస్ లో కోవర్టులు-విహచ్ మండిపాటు
*టిఆర్ఎస్ తో పొత్తుపై చంద్రబాబు కామెంట్
*ఎపి సి.ఎమ్. ఇళ్లకు 12 కోట్లు ఖర్చు చేశారట
*ధర్మాబాద్ కు చంద్రబాబు వెళ్లడం లేదు
*రేవంత్ మొత్తం మీద పదవి సాదించారు
*కెసిఆరే మా ఎన్నికల నినాదం
*హైదరాబాద్ లో అంత వాయు కాలుష్యమా
*మీ బంధువుకు చౌకగా భూమి ఇచ్చారే-కన్నా ప్రశ్న
*జమున, ప్రొఫెసర్ నాగేశ్వర్ లకు అవార్డులు
*ఐటి హబ్ లో ట్రాపిక్ రద్దీ తగ్గించడమెలా
*జనసేనలోకి ప్రముఖ టిడిపి నేత
*పోలవరం అవినీతి- కాగ్ కూడా చెప్పింది కదా
*కెసిఆర్ పాత్రేమీ లేదు-గింజుకుంటున్న అజాద్
*మాజీ ప్రదాని అరెస్టు
*ప్రభోనాందపై టిడిపి నేతల కేసు
*కాంగ్రెస్ లో కోవర్టులు-విహచ్ మండిపాటు
*టిఆర్ఎస్ కు గుడ్ బై-కాంగ్రెస్ లోకి రాదోడ్
*టిడిపి వై విమర్శలు చేయకండి-రాహుల్
*టిడిపి ఎమ్మెల్యేల తీరుపై బాబు అసంతృప్తి
*కాంగ్రెస్ పార్టీ ఏకంగా పది కమిటీలు పెట్టింది
*ఇంటిపేరు తప్ప రాహుల్ లో ఉన్న అర్హత ఏమిటి!
*2019 నాఇకి పోలవరం పూర్తి కాదు-కాగ్
*ఓటమి భయంతోనే ముందస్తుకు వచ్చారు
*సోమయాజులు నివేదిక- కన్నబాబు ఎద్దేవ
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info