A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
బోగాపురంపై సిబిఐ దర్యాప్తుకు సిద్దమా
Share |
January 22 2019, 3:09 am

బిజెపి అద్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పదకుండో లేఖ రాశారు. భోగాపురం విమానాశ్రయం టెండర్ కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎయిర్ పోర్ట్ అదారిటీ ఆఫ్ ఇండియాకు దక్కితే దానిని ఎందుకు రద్దు చేశారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. టెండర్ రద్దు పై సిబిఐ విచారణకు సిద్దమా అని ఆయన సవాల్ చేశారు. కేవలం ప్రైవేటు సంస్థలకు లబ్ది చేకూర్చేందుకే మొదటి టెండర్ రద్దు చేశారని ఆయన అన్నారు.గత నాలుగేళ్లలో ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణ కోసం ఈవెంట్ మేనేజ్ మెంట్ కంపెనీలకు ఎంత చెల్లించారో చెప్పాలని ఇయన కోరారు. మే. రాష్ట్ర సచివాలయంలో వర్షం పడిన ప్రతిసారి నీరు లీకవుతోందని, దీంతో రాష్ట్ర పరువు బజారున పడుతోందని ఆయన ద్వజమెత్తారు.

tags : kanna, bhogapuram

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info