A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబు కొత్త ఈవెంట్ల స్పషలిస్టే
Share |
April 25 2019, 1:56 am

ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొత్త కొత్త ఈవెంట్ల ను కనిపెడుతున్నారు. పోలవరం ప్రాజెక్టుకు ఇప్పటికి పలుమార్లు పైలాన్ ,శంకుస్థాపనలు చేసిన చంద్రబాబు ఇప్పుడు కుటుంబ సమేతంగా గ్యాలరీ వాక్ అనే కార్యక్రమం నిర్వహించారు. తన సతీమణి, కుమారుడు, కోడలు, మనుమడు తో కలిసి ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే టిడిపి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా కుటుంబాలతో బస్ లలో తరలి వెళ్లారు. ఈ సందర్భంగా ఇచ్చిన ప్రచార ప్రకటనలలో కేవలం చంద్రబాబు పోటోతో మాత్రమే వాడడం విశేషం.కేంద్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయల ఆర్దిక సాయం ఇస్తున్నా, ప్రదాని మోడీ పోటో లేకుండా ,కేంద్రం చిహ్నం లేకుండా ప్రచార ప్రకటన వేసుకున్నారు.ఇక్కడ కూడా మరో పైలాన్ ను ఆయన ఆవిష్కరించారు.

tags : polavaram, gallery walk

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info