A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
విద్యుత్ చార్జీలు తగ్గించిన రాష్ట్రం
Share |
November 16 2018, 2:05 am

హర్యానా రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు తగ్గించడం విశేషం.ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ఈ మేరకు అసెంబ్లీలో ఒక ప్రకటన చేశారు. 200 యూనిట్ల లోపు విద్యుత్ ను వినియోగించే వారికి యూనిట్ విద్యుత్ చార్జీని నాలుగున్నర రూపాయల నుంచి రెండున్నర రూపాయలకు తగ్గిస్తున్నట్లు తగ్గించారు.అలాగే నెలకు 50 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించుకునే వారికి విద్యుత్ యూనిట్ రెండురూపాయలకే సరఫరా చేయాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు.దీనివల్ల హర్యానా రాష్ట్రంలోని 41.53 లక్షల గృహ వినియోగదారులకు లబ్ధి కలుగుతుందని అంచనా.

tags : haryana, power charges

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info