A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కెసిఆర్ ను బెదిరిస్తున్న మాజీ పిఎస్
Share |
April 25 2019, 1:18 am

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర కు సంబందించి సహార కేసు రహస్యాలను బయటపెడతానని తెలంగాణ జన సమితి నేత, మాజీ ఎమ్మెల్సీ దిలీప్ హెచ్చరిస్తున్నారు. సహారా కేసులో తనను సిబిఐ విచారించిందని, అలాగే కెసిఆర్ ను కూడా విచారించిందని ఆయన అన్నారు.ఈఎస్ఐ కుంభకోణంలో కెసిఆర్ ఎలా భాగస్వామి అయ్యారన్న వివరాలు ఇస్తానని ఆయన అంటున్నారు.
తమది పేద పార్టీ అని, ఒక ఎన్.ఆర్.ఐ 1.80 లక్షలు పంపిన మాట నిజం అని, అందులో తప్పే ముందని ఆయన అన్నారు. కేసీఆర్‌లా తాము లక్షలు, కోట్లు మింగలేదని ,తమది పేద పార్టీ అని ఆయన అన్నారు.దిలీప్ కుమార్ గతంలో కెసిఆర్ వద్ద వ్యక్తిగత కార్యదర్శిగా కూడా పనిచేశారు.

tags : dilip, kcr, sahara ,secrets

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info