A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మొన్నటి దాకా ఇటలీ మాఫియా..ఇప్పుడు బ్రిటిష్ ..
Share |
September 21 2018, 7:13 am

మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీని, ఆ పార్టీ అదినేత్రి సోనియాగాంధీని ఇటలీ మాఫియాతో పోల్చిన ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు బిజెపిని బ్రిటిష్ వారితో పోల్చుతున్నారు.బ్రిటిష్ ప్రభుత్వానికి కేంద్రంలోని ప్రభుత్వానికి తేడా ఏముందని ఆయన అంటున్నారు. రాజధాని అమరావతిలో రాష్ట్ర ప్రభుత్వం రూ.40వేల కోట్ల విలువైన పనులు చేస్తోంది. మరో 50 వేల కోట్లు ప్రైవేటు పెట్టుబడిదారులు ఖర్చు చేస్తారు. అమరావతి నిర్మాణంతో కేంద్రానికి సుమారు రూ.7 వేల కోట్ల పన్ను ఆదాయం లభిస్తుంది. కానీ... నిధులు మాత్రం ఇవ్వరా? నాటి బ్రిటిష్‌ ప్రభుత్వానికి-నేటి కేంద్ర ప్రభుత్వానికి తేడా ఏముంది?ఆయన అంటున్నారు. చంద్రబాబు ఎవరు అనుకుంటే వారు మాఫియాలు అయిపోతారా?

tags : chandrababu, mafia

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info