A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
బాబు పాలనలో బ్రాహ్మణులకు అవమానం-జగన్
Share |
April 20 2019, 8:10 pm

ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనలో బ్రాహ్మణులకు అగౌరవం కలుగుతోందని విపక్ష నేత,వైఎస్ ఆర్ కాంగ్రెస్ అదినేత జగన్ విమర్శించారు. చంద్రబాబుకు దేవుడంటే భయం,భక్తీ రెండూ లేవని ఆయన అన్నారు.విశాఖలో జరిగిన బ్రాహ్మణుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు.బ్రాహ్మణ సామాజిక వర్గానికి ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని, పుష్కరాల పేరుతో రూ.3,200 కోట్లు దోచేశారని ఆయన ఆరోపించారు.బ్రాహ్మణ పెద్దలు చేసిన సూచనలను పరిగణనలోకి తీసుకుని ఆ వర్గం వారు ఆనందంగా ఉండేలా చేస్తానని ఆయన అన్నారు.

tags : jagan,babu

Latest News
*చంద్రబాబు ఇవ్వాళ కూడా ఈ ట్వీట్ ఇవ్వాలా
*లక్ష్మీనారాయణకు మళ్లీ విజయసాయి కౌంటర్
*చంద్రబాబుకు ఈనాడు పొగడ్తల జల్లు
*లక్ష్మీనారాయణ వ్యాఖ్య- నిజంగా దర్మంగా చేశారా
*కర్నాటక ప్రజల చెవిలో చంద్రబా బు పూలు
*మోడీలో ఆ లక్షణాలు లేవంటున్న విజయశాంతి
*ముఖ్యమంత్రి పగటి కలలు కంటున్నారు
*ఈ ప్రభుత్వమే పోతుంది.. భయపడవద్దు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info