A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
క్యాబ్ ల వైపు మహిళల మొగ్గు
Share |
April 20 2019, 8:14 pm

ఆర్టిసి బస్ లలో కూడా వేదింపుల సమస్యకు మహిళలు ఎక్కువగా భయపడుతున్నారు. అందువల్ల మహిళలు ఎక్కువగా కాబ్ లపై ఆదారపడుతున్నారని ఆర్సిటీ నిపుణుల కమిటీ గమనించింది. ఈ నేపద్యంలో మహిళలకు ప్రత్యేక బస్ లు నడపాలని కమిటీ అబిప్రాయపడినట్లు సమాచారం.ఆర్టిసి చైర్మన్ సోమారపు సత్యనారాయణ తో పాటు నిపుణుల కమిటీ సభ్యులు పాల్గొన్న ఈ సమావేశంలో వివిధ అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. మ హిళలు ఎక్కువగా క్యాబ్‌లను ఆశ్రయిస్తున్న రూట్లను గుర్తించాలని సూచించారు. టికెట్ల బుకింగ్‌ విధానాన్ని మరింత సరళతరం చేయాలని, అడ్వాన్స్‌ బుకింగ్‌ చేసుకునే వారికి 5ు నుంచి 10ు రాయితీ ఇవ్వడం వల్ల ఆక్యుపెన్సీ పెరుగుతుందని కొందరు సభ్యులు అబిప్రాయపడ్డారు.

tags : rtc, women

Latest News
*చంద్రబాబు ఇవ్వాళ కూడా ఈ ట్వీట్ ఇవ్వాలా
*లక్ష్మీనారాయణకు మళ్లీ విజయసాయి కౌంటర్
*చంద్రబాబుకు ఈనాడు పొగడ్తల జల్లు
*లక్ష్మీనారాయణ వ్యాఖ్య- నిజంగా దర్మంగా చేశారా
*కర్నాటక ప్రజల చెవిలో చంద్రబా బు పూలు
*మోడీలో ఆ లక్షణాలు లేవంటున్న విజయశాంతి
*ముఖ్యమంత్రి పగటి కలలు కంటున్నారు
*ఈ ప్రభుత్వమే పోతుంది.. భయపడవద్దు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info