A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రాజకీయాలలోకి సీనియర్ అదికారి
Share |
September 20 2018, 6:25 pm

మరో సీనియర్ అదికారి రాజకీయాలలోకి వస్తున్నట్లు ప్రకటించారు.ప్రజలకు సేవ చేయడం కోసం రాజకీయాలలోకి వస్తున్నానని తెలంగాణ రాష్ట్ర రెడ్కో మేనేజింగ్ డైరెక్టర్ సుదాకరరావు ప్రకటించారు. ఆయన తన ఉద్యోగానికి ఇందుకోసం రాజీనామా చేశారు.సోమవారం నాడు మింట్ కాంపౌండ్ లో జరిగిన వీడ్కోలు సమావేశంలో ఆయన ఈ విషయం వెల్లడించారు.ఈ కార్యక్రమానికి ట్రాన్స్ కో మేనేజింగ్ డైరెక్టర్ ప్రభాకరరావు కూడా హాజరయ్యారు. దీనిని బట్టి ఆయన టిఆర్ఎస్ లో చేరుతున్నారని అనుకోవచ్చా! వీడ్కోలు సందర్భంగా టీఎ్‌సఎస్పీడీసీఎల్‌ నుంచి మింట్‌ కాంపౌండ్‌ వరకు పవర్‌ ఇంజనీర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఉద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించారు.

tags : telangana, politics

Latest News
*జైలుకు వెళ్లివచ్చివారికి-కోమటిరెడ్డి ఫైర్
*బిజెపిలో చేరడానికి ముందుకు వచ్చినా..
*కాంగ్రెస్ లో విలీనం చేస్తామని మోసం చేశారు
*చంద్రబాబుపై కెసిఆర్ గవర్నర్ కు ఫిర్యాదు !
*మంత్రి ఇంటిని డ్రోన్ షూట్ చేసిన బిజెపి నేత
*కాంగ్రెస్ లో కోవర్టులు-విహచ్ మండిపాటు
*టిఆర్ఎస్ తో పొత్తుపై చంద్రబాబు కామెంట్
*ఎపి సి.ఎమ్. ఇళ్లకు 12 కోట్లు ఖర్చు చేశారట
*ధర్మాబాద్ కు చంద్రబాబు వెళ్లడం లేదు
*రేవంత్ మొత్తం మీద పదవి సాదించారు
*కెసిఆరే మా ఎన్నికల నినాదం
*హైదరాబాద్ లో అంత వాయు కాలుష్యమా
*మీ బంధువుకు చౌకగా భూమి ఇచ్చారే-కన్నా ప్రశ్న
*జమున, ప్రొఫెసర్ నాగేశ్వర్ లకు అవార్డులు
*ఐటి హబ్ లో ట్రాపిక్ రద్దీ తగ్గించడమెలా
*జనసేనలోకి ప్రముఖ టిడిపి నేత
*పోలవరం అవినీతి- కాగ్ కూడా చెప్పింది కదా
*కెసిఆర్ పాత్రేమీ లేదు-గింజుకుంటున్న అజాద్
*మాజీ ప్రదాని అరెస్టు
*ప్రభోనాందపై టిడిపి నేతల కేసు
*కాంగ్రెస్ లో కోవర్టులు-విహచ్ మండిపాటు
*టిఆర్ఎస్ కు గుడ్ బై-కాంగ్రెస్ లోకి రాదోడ్
*టిడిపి వై విమర్శలు చేయకండి-రాహుల్
*టిడిపి ఎమ్మెల్యేల తీరుపై బాబు అసంతృప్తి
*కాంగ్రెస్ పార్టీ ఏకంగా పది కమిటీలు పెట్టింది
*ఇంటిపేరు తప్ప రాహుల్ లో ఉన్న అర్హత ఏమిటి!
*2019 నాఇకి పోలవరం పూర్తి కాదు-కాగ్
*ఓటమి భయంతోనే ముందస్తుకు వచ్చారు
*సోమయాజులు నివేదిక- కన్నబాబు ఎద్దేవ
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info