A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కేంద్రాన్ని ఎపికి అప్పగించాలి-టిడిపి
Share |
November 14 2018, 10:41 am

ఎపి తెలుగుదేశం ఎమ్మల్యేలు పెద్ద విషయాలే చెబుతున్నారు.బిజెపికి కేంద్ర ప్రభుత్వాన్ని నడపడం సాద్యం కాకపోతే ఎపి ప్రభుత్వానికి కేంద్రాన్ని అప్పగించాలని అమలాపురం టిడిపి ఎమ్మెల్యే ఐ.ఆనందరావు అన్నారు. ఎపికి బిజెపి ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తోందని ఆయన ఆరోపించారు.బిజెపి ఎపి నేతలకు చాతనైతే కేంద్రం నుంచి డబ్బు తీసుకు రావాలని , మోడీని నిలదీయాలని అన్నారు.అంతే తప్ప ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై నిందలు వేయడం తగదని ఆయన అన్నారు.రాష్ట్రాలను కేంద్రం సరిగా చూడాలని ,అది చాతకాకపోతే కేంద్ర ప్రభుత్వ బాద్యతలను ఎపికి అప్పగించాలని ఆయన సూచించారు.తామైతే అన్ని రాష్ట్రాలకు సమానంగా నిధలు ఇస్తామని చెప్పారు.ఎపిలో ప్రతిపక్షాల నియోజకవర్గాలకు నిదులు ఇవ్వని టిడిపి నేతలు ఏమి మాట్లాడుతున్నారు..పిల్లి గుడ్డిదైతే ఎలుఎ ఎద్దేవ చేసిందట..అలా ఉంది టిడిపి తీరు..

tags : tdp, center

Latest News
*పిచ్చోడి చేతిలో లడ్డూ జనసేన- టిడిపి
*ఇప్పుడు ముస్లింలు, గిరిజనులు టిడిపి వైపు వస్తారా
*శబరిమలై ఆలయం సెక్యులర్ గుడి అన్న కేరళ
*ఎమ్.జె. అక్బర్ కు మహిళా జర్నలిస్టు సర్టిఫికెట్
*రామచంద్రయ్య రాక- పార్టీకి మరింత బలం
*కాంగ్రెస్ కు టి బిజెపి సవాల్
*67 మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు
*బిజెపిలోకి ఇస్కాన్ టెంపుల్ అదినేత
*కుకట్ పల్లి టిక్కెట్ పెద్దిరెడ్డికి ఇవ్వరా..
*తెలుగుదేశం కు ప్రమాదకరమైన సూచిక ఇదేనా
*బిజెపికి ఓటు వేస్తే హిందూ ధర్మం నిలబడుతుంది
*కాంగ్రెస్ కు మాజీ ఎమ్మెల్యే రాజీనామా
*రాహుల్ ను ఎపికే రావద్దన్న టిడిపి...- పురందేశ్వరి
*ప్రజలను కలవని ముఖ్యమంత్రి ఈయనే
*నాగేంద్రకే ఖైరతాబాద టిఆర్ఎస్ టిక్కెట్
*కెసిఆర్ మునుగుతున్నాడన్న చంద్రబాబు
*ప్రధానిని చంద్రబాబు నిర్ణయిస్తారు- లోకేష్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info