A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మహాకూటమి పని ఆరంభించింది
Share |
November 14 2018, 10:59 am

పొత్తులు పూర్తి కాకముందే తెలంగాణలో మహాకూటమి పనిచేయడం ఆరంబించింది.తెలంగాణలో ముఖ్యమంత్రి కెసిఆర్ పాలనను తప్పించి రాష్ట్రపతి పాలన విదించాలని కోరడానికి గవర్నర్ నరసింహన్ వద్దకు వీరంతా కలిసివెళ్లారు.ఈ సందర్బంగా పిసిసి అద్యక్షుడు ఉత్తం కుమార్ రెడ్డి మాట్లాడుతూ మోదీ, కేసీఆర్, ఎన్నికల కమిషన్ కలిసి తెలంగాణ ప్రజల హక్కును కాలరాసేలా నిర్ణయం తీసుకున్నారని అన్నారు. ఎన్నికలు ఎలా జరగాలో కూడా కేసీఆర్‌ ముందే షెడ్యూల్ విడుదల చేశారన్నారు. ఓటర్ లిస్టులో 20 లక్షల ఓట్లు తగ్గించి వాటిని సవరించకుండా ఎన్నికలకు వెళ్లాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఉత్తంకుమార్ రెడ్డి, తెలంగాణ జనసమితి అదినేత కోదండరామ్, సిపిఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, టిడిపి అద్యక్షులు ఎల్.రమణ తదితరులు గవర్నర్ ను కలిసినవారిలో ఉన్నారు

tags : telangana, grand alliance

Latest News
*పిచ్చోడి చేతిలో లడ్డూ జనసేన- టిడిపి
*ఇప్పుడు ముస్లింలు, గిరిజనులు టిడిపి వైపు వస్తారా
*శబరిమలై ఆలయం సెక్యులర్ గుడి అన్న కేరళ
*ఎమ్.జె. అక్బర్ కు మహిళా జర్నలిస్టు సర్టిఫికెట్
*రామచంద్రయ్య రాక- పార్టీకి మరింత బలం
*కాంగ్రెస్ కు టి బిజెపి సవాల్
*67 మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు
*బిజెపిలోకి ఇస్కాన్ టెంపుల్ అదినేత
*కుకట్ పల్లి టిక్కెట్ పెద్దిరెడ్డికి ఇవ్వరా..
*తెలుగుదేశం కు ప్రమాదకరమైన సూచిక ఇదేనా
*బిజెపికి ఓటు వేస్తే హిందూ ధర్మం నిలబడుతుంది
*కాంగ్రెస్ కు మాజీ ఎమ్మెల్యే రాజీనామా
*రాహుల్ ను ఎపికే రావద్దన్న టిడిపి...- పురందేశ్వరి
*ప్రజలను కలవని ముఖ్యమంత్రి ఈయనే
*నాగేంద్రకే ఖైరతాబాద టిఆర్ఎస్ టిక్కెట్
*కెసిఆర్ మునుగుతున్నాడన్న చంద్రబాబు
*ప్రధానిని చంద్రబాబు నిర్ణయిస్తారు- లోకేష్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info