A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబు కపబబుద్ది- జర జాగ్రత్త-జగన్
Share |
April 20 2019, 7:57 pm

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కపట బుద్దితోఉంటారని,దానిని గమనించి ఆయన ప్రలోభాలను అడ్డుకోవడానికి కార్యకర్తలను సన్నద్దం చేయాలని విపక్ష నేత ,వైఎస్ ఆర్ కాంగ్రెస్ అదినేత జగన్ పిలుపు ఇచ్చారు. బూత్ కమిటీలను పూర్తిగా క్రియాశీలం చేయాలని, అందరితో కలిసి కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన కోరారు.నవరత్నాల గురించి ప్రజలందరికి తెలియచేయాలని ఆయన కోరారు. రాష్ట్రంలోని సమన్వయకర్తలతో ఆయన సమావేశం జరిపారు.
ప్రజలందరి నోళ్లలో నవరత్నాలు నానేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నవరత్నాల ద్వారా జరిగే మేలును వివరిస్తూ రూపొందించిన పోస్టర్‌ను జగన్‌మోహన్‌ రెడ్డి విడుదల చేశారు. ఈ పోస్టర్‌ పార్టీ వెబ్‌సైట్‌లో ఉంటుందని, ప్రతీ ఒక్కరూ దీనిని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని ఆయన తెలిపారు.

tags : jagan, babu

Latest News
*చంద్రబాబు ఇవ్వాళ కూడా ఈ ట్వీట్ ఇవ్వాలా
*లక్ష్మీనారాయణకు మళ్లీ విజయసాయి కౌంటర్
*చంద్రబాబుకు ఈనాడు పొగడ్తల జల్లు
*లక్ష్మీనారాయణ వ్యాఖ్య- నిజంగా దర్మంగా చేశారా
*కర్నాటక ప్రజల చెవిలో చంద్రబా బు పూలు
*మోడీలో ఆ లక్షణాలు లేవంటున్న విజయశాంతి
*ముఖ్యమంత్రి పగటి కలలు కంటున్నారు
*ఈ ప్రభుత్వమే పోతుంది.. భయపడవద్దు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info