A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
అది రాజధానా?వ్యాపారమా?-ఉండవల్లి ఫైర్
Share |
April 20 2019, 8:35 pm

మాజీ ఎమ్.పి ఉండవల్లి అరుణ కుమార్ మరోసారి ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అమరావతిలో రాజధాని నిర్మిస్తున్నారా?లేక వ్యాపారం చేస్తున్నారా అని ఆయన ప్రశ్నించారు.అదిక వడ్డీరేటుకు బాండ్లు తీసుకోవడంలో అర్ధం కనబడడం లేదని ఆయన అన్నారు.ప్రభుత్వ నిబందనలకు విరుద్దంగా ఇవి ఉన్నాయని అన్నారు.హడ్కో వంటి సంస్థలుతక్కువ వడ్డీకి రుణాలు ఇస్తున్నా,అవి కాకుండా అదిక వడ్డీకి బాండ్లు తీసుకోవడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. సీఆర్డీఏను కంపెనీగా మార్చేసి అప్పులు తెచ్చుకుంటే బాగుంటుందని ఆయన అన్నారు.

tags : undavalli, capital, business

Latest News
*చంద్రబాబు ఇవ్వాళ కూడా ఈ ట్వీట్ ఇవ్వాలా
*లక్ష్మీనారాయణకు మళ్లీ విజయసాయి కౌంటర్
*చంద్రబాబుకు ఈనాడు పొగడ్తల జల్లు
*లక్ష్మీనారాయణ వ్యాఖ్య- నిజంగా దర్మంగా చేశారా
*కర్నాటక ప్రజల చెవిలో చంద్రబా బు పూలు
*మోడీలో ఆ లక్షణాలు లేవంటున్న విజయశాంతి
*ముఖ్యమంత్రి పగటి కలలు కంటున్నారు
*ఈ ప్రభుత్వమే పోతుంది.. భయపడవద్దు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info