A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఇది అత్యంత విషాద దుర్ఘటన
Share |
January 22 2019, 3:30 am

ఇది అత్యంత విషాద దుర్ఘటన.జగిత్యాల జిల్లా కొండగట్టు వద్ద జరిగిన అత్యంత ఘోరమైన ప్రమాదంలో 49 మంది మరణించారు.మరికొందరు గాయపడ్డారు.మృతుల సంఖ్య ఇంకా పెరగవచ్చని భయపడుతున్నారు.తీవ్రంగా గాయపడ్డ ఎనిమిదిమందిని కరీంనగర్,హైదరాబాద్ ఆస్పత్రులకు తరలించి చికిత్స చేస్తున్నారు.మరణించినవారిలో ఇరవైఐదు మంది మహిళలే ఉన్నారు.ఈ సమాచారం అందగానే జిల్లా అధికారులంతా అక్కడకు వెళ్లారు. ఆర్టిసి బస్ ముప్పై అడుగుల లోతున ఉన్న లోయలో పడిపోయింది.కాగా ఈ బస్ అసలు ఆ లోయ మార్గంలోకి ఎలా వెళ్లిందన్నదానిపై విచారణ చేస్తామని మంత్రి ఈటెల రాజేంద్ర చెప్పారు.సాదారణంగా ఆర్టిసి బస్ లు ఈ రూట్ లో వెళ్లవు.
.

tags : bus accident, tragedy

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info