A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ముద్రగడ అడిగినట్లు సాద్యం కాదు
Share |
April 21 2019, 12:17 pm

కాపుల ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం చెబుతున్నట్లుగా గవర్నర్ నోటిపికేషన్ ద్వారా కాపు రిజర్వేషన్ ల నోటిఫికేషన్ చెల్లదని ఎపి ప్రభుత్వం అభిప్రాయపడింది. దీనిపై ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప చాంబర్ లో చర్చ జరిగిందని కదనం. అయితే అలా నోటిఫికేషన్ చెల్లదని కొందరు అధికారులు స్పష్టం చేశారని సమాచారం.రాష్ట్రంలో ఇప్పటికే రిజర్వేషన్ లు ఏభై శాతం మించి ఉన్నాయని, అందువల్ల అంతకు మించి ఉత్తర్వులు ఇస్తే కోర్టులు కొట్టివేస్తాయని అదికారులు తెలిపారు.కాగా మంత్రి అచ్చెన్నాయుడు అసెంబ్లీలో దీనిపై సమాదానం ఇస్తూ కేంద్రం అడిగిన ప్రశ్నలకు జవాబు పంపామని తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లును కేంద్రం ఆమోదించి రాజ్యాంగంలోని షెడ్యూల్‌ 9లో చేర్చినప్పుడు మాత్రమే అవి నిలబడేందుకు అవకాశం ఉంది. షెడ్యూల్‌ 9లో చేర్చిన అంశాలు కోర్టు పరిధిలోకి రావు’ అని ఒక అధికారి స్పష్టం చేశారు.

tags : ap, mudragada

Latest News
*శ్రీలంకలో ఉగ్రవాదుల దాడి-25 మంది మృతి
*వైసిపి నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారు
*నా భర్తను చంపేందుకు కుట్ర- మాజీ సి.ఎమ్
*అప్పు చేసి మరీ ఓట్ల కొనుగోలు స్కీములకు..
*యుద్దం సినిమాలు- హీరోకి బిజెపి టిక్కెట్
*ఇది సోమిరెడ్డి జోస్యం
*హైదరాబాద్ కు క్యూ కట్టిన సింగపూర్ కంపెనీలు
*జగన్ నేమ్ ప్లేట్ అంటూ చంద్రబాబు వ్యాఖ్య
*సి.ఎమ్.సేవలు దేశానికి అవసరం
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info