A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
జగ్గారెడ్డిపై 8 సెక్షన్ల కింద కేసులు
Share |
November 15 2018, 1:49 pm

సీనియర్ కాంగ్రసె్ నేత జగ్గారెడ్డిపై ఎనిమిది సెక్షన్ ల కింద కేసులు నమోదు అయ్యాయి. నకిలీ పాస్‌పోర్టులు సృష్టించి మానవ అక్రమ రవాణా చేశారని ఆయన పై ప్రదాన అబియోగం.అయితే అందులో వాస్తవం లేదని జగ్గారెడ్డి చెబుతున్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ కక్ష్య సాధింపు చర్యల్లో భాగంగానే తనపై అక్రమ కేసులు పెట్టించిందని ఆరోపించారు. సంగారెడ్డిలో కాంగ్రెస్‌ పార్టీ తలపెట్టిన బహిరంగ సభ కోసం ఏర్పాట్లు చేస్తున్నానని.. సభ ఫెయిల్‌ కావాలనే ఉద్దేశంతోనే ఈ చర్యలకు దిగారని ఆయన ఆరోపించారు.2004లో నకిలీ పత్రాలు, పాస్‌పోర్ట్‌తో మానవ అక్రమ రవాణా చేసిన కేసులో అరెస్ట్ చేసిన కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఎనిమిది సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. టాస్క్ ఫోర్స్ డీసీపీ కార్యాలయంలో 3 గంటలు పాటు జగ్గారెడ్డిని విచారించిన అనంతరం అదుపులోకి తీసుకున్నారు. గుజరాత్ కి చెందిన ముగ్గురిని తన కుటుంబ సభ్యులుగా మార్చి అమెరికాకి తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసులో జగ్గారెడ్డిపై ఐపీసీ 419, 490, 467, 468, 471, 370, పాస్ పోర్ట్ యాక్ట్ సెక్షన్ 12, ఇమ్మిగ్రేషన్ యాక్ట్ 24 సెక్షన్ల కింద కేసులు పెట్టినట్లు పోలీసులు తెలిపారు.

tags : jaggareddy,cases

Latest News
*కెసిఆర్ మంచి పాలకుడని రుజువైంది
*కెటిఆర్ మ్లైండ్ బ్లాంక్ అయింది
*3 కోట్లతో కెసిఆర్ బాత్ రూమ్ - కాంగ్రెస్ ఆరోపణ
*చంద్ర బాబు ఏజెంట్‌గా పవన్‌ కల్యాణ్‌
*కాంగ్రెస్ కు మాజీ మంత్రి గుడ్ బై
*కెటిఆర్ నుంచి అప్పు తీసుకున్న కెసిఆర్
*రాహుల్,చంద్రబాబు లు కలిసి రోడ్ షో
*పోలవరంలో తెగ తినేశారు
*చంద్రబాబు అవినీతిలో కూరుకపోయారు-పవన్
*మంత్రి ఆదినారాయణరెడ్డి ఖండన
*దేవేందర్ గౌడ్ కుటుంబ కంపెనీల్లో ఐటి సోదాలు
*సత్తుపల్లి నాగన్నలు ఎ గట్టు వైపున
*బాబు తెలంగాణకు వచ్చి ఏమి చేస్తారు
*వారిద్దరూ కృష్ణార్జునులట- కాంగ్రెస్ నేత
*నాకు ఎందుకు ఆ టిక్కెట్ అంటున్న టిడిపి నేత
*టిఆర్ఎస్ ఎమ్.పి విశ్వేశ్వరరెడ్డి రాజీనామా ?
*టిడిపి కి ప్రాదాన్యత- కార్తీక్ రెడ్డి టిక్కెట్ ఔట్
*బిజెపితో పవన్ కళ్యాణ్ కుమ్మక్కు-టిడిపి
*కెసిఆర్ కు చాతకావడం లేదు-చంద్రబాబు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info