A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
తెలంగాణలో మహాకూటమి
Share |
November 15 2018, 2:43 pm

తెలంగాణ లో మహాకూటమి ప్రయత్నాలు ఒక రూపం దాల్చుతున్నాయి.కాంగ్రెస్,టిడిపి, తెలంగాణ జన సమితి, సిపిఐ లు దాదాపు ఒక అవగాహనకు వచ్చాయని సమాచారం.అందులో భాగంగా కాంగ్రసె్ మినహా మూడుపార్టీలు సమావేశాలు జరిపాయి.తెలంగాణలో అదికార దుర్వనియోగం జరుగుతోందని ప్రజాస్వామ్యం కోసం టిఆర్ఎస్ ను ఓడించాలని మూడు పార్టీల ముఖ్యనేతలు వ్యాఖ్యానించారు. వీరంతా కలసి సంయుక్తంగా కాంగ్రెస్‌తో చర్చించాలని నిర్ణయించారు. ఒకేసారి నాలుగు పార్టీల నేతలు కూర్చుని చర్చించిన తరవాత మహాకూటమి గురించి సంయుక్త ప్రకటన చేయనున్నారు. కలసి పోటీచేయాలనే అంశంపై నాలుగు పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదిరిన తరవాత సీట్ల చర్చ ఆరంభం అవుతుంది. సీట్ల విషయంలో ఇచ్చి పుచ్చుకోవడం ఉండాలని వారు భావించారు.

tags : telangana, mahakutami

Latest News
*కెసిఆర్ మంచి పాలకుడని రుజువైంది
*కెటిఆర్ మ్లైండ్ బ్లాంక్ అయింది
*3 కోట్లతో కెసిఆర్ బాత్ రూమ్ - కాంగ్రెస్ ఆరోపణ
*చంద్ర బాబు ఏజెంట్‌గా పవన్‌ కల్యాణ్‌
*కాంగ్రెస్ కు మాజీ మంత్రి గుడ్ బై
*కెటిఆర్ నుంచి అప్పు తీసుకున్న కెసిఆర్
*రాహుల్,చంద్రబాబు లు కలిసి రోడ్ షో
*పోలవరంలో తెగ తినేశారు
*చంద్రబాబు అవినీతిలో కూరుకపోయారు-పవన్
*మంత్రి ఆదినారాయణరెడ్డి ఖండన
*దేవేందర్ గౌడ్ కుటుంబ కంపెనీల్లో ఐటి సోదాలు
*సత్తుపల్లి నాగన్నలు ఎ గట్టు వైపున
*బాబు తెలంగాణకు వచ్చి ఏమి చేస్తారు
*వారిద్దరూ కృష్ణార్జునులట- కాంగ్రెస్ నేత
*నాకు ఎందుకు ఆ టిక్కెట్ అంటున్న టిడిపి నేత
*టిఆర్ఎస్ ఎమ్.పి విశ్వేశ్వరరెడ్డి రాజీనామా ?
*టిడిపి కి ప్రాదాన్యత- కార్తీక్ రెడ్డి టిక్కెట్ ఔట్
*బిజెపితో పవన్ కళ్యాణ్ కుమ్మక్కు-టిడిపి
*కెసిఆర్ కు చాతకావడం లేదు-చంద్రబాబు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info