A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
దానం కు గోషా మహలే ఖాయమా
Share |
September 26 2018, 4:19 am

మాజీ మంత్రి దానం నాగేందర్ కు గోషా మహల్ నియోజకవర్గాన్ని టిఆర్ఎస్ నాయకత్వం కేటాయించినట్లు సమాచారం. ఆయన ఖైరతాబాద్ ఆశిస్తున్నారు.కాని గోషా మహల్ నియోజకవర్గం నుంచి పోటీచేయాలని వారు నాగేందర్ ను కోరారు.కాగా కాంగ్రస్ నాయకత్వంతో ఆయన మాట్లాడారని వచ్చిన వార్తలపై కూడా టిఆర్ఎస్ ఆరా తీసింది.తాను ఎవరిని కలవలేదని, ఆయన వివరణ ఇవ్వగా, దానిని బహిరంగంగా ఖండించాలని కోరారు.ఆ ప్రకారం ఆయన తాను కాంగ్రెస్ తో కలవడం లేదని స్పష్టం చేశారు.

tags : danam, goshmahal

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info