A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
జగ్గారెడ్డి అరెస్టు-కాంగ్రెస్ కు షాక్
Share |
July 20 2019, 3:02 am

కాంగ్రెస్ పార్టీకి ఇది పెద్ద షాకింగ్ వార్తే. సంగారెడ్డిలో బలమైన నేతగా గుర్తింపు పొందిన మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ని పోలీసులు అరెస్టు చేశారు. పైగా అది కూడా నకిలీ పత్రాలతో వీసా పొందారన్న ఆరోపణపై కావడం మరింత ఇబ్బంది అవుతుంది.2004 లోతప్పుడు పత్రాలతో వీసా పొంది కుటుంబ సభ్యులతో కలిసి నెల రోజుల పాటు అమెరికాలో ఆయన పర్యటించారని పోలీసులు గుర్తించారని సమాచారం.నార్త్ జోన్ పోలీసులకు అందిన సమాచారం ప్రకారం జగ్గారెడ్డిని అరెస్టు చేసి పోలీసులు విచారణ జరపుతున్నారు.కాగా జగ్గారెడ్డి అరెస్టు విషయాన్ని పోలీసు అదికారులు ఇంకా దృవీకరించడం లేదని మీడియా కధనం. జగ్గారెడ్డి నిజంగానే ఈ కేసులో అరెస్టు అయితే కాంగ్రెస్ కు బలమైన అభ్యర్ధి ఒకరు తగ్గినట్లు అయ్యే అవకాశం ఉంది.జగ్గారెడ్డిని పోలీసులు పటాన్ చెరులో అరెస్టు చేశారు.

tags : jaggareddy, arrest

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info