A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మోడీని దింపడమే వారి ఎజెండా..వేరే లేదు
Share |
September 26 2018, 4:44 am

ప్రధాని మోడీని దింపాలన్న ఎజెండా తప్ప ప్రతిపక్షాలకు ఒక విధానం లేకుండా పోయిందని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ అన్నారు.గత ఎన్నికల కన్నా ,వచ్చేసారి మరింత ఆదిక్యతతో గెలుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మోదీని ఆపడమే తమ పథకంగా ప్రతిపక్షాలు పనిచేస్తున్నాయని ఆయన విమర్శించారు. అస్సాంలో కల్లోలిత ప్రాంతాల్లో అమల్లో ఉన్న సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం ( ఏఎఫ్‌ఎస్‌పీఏ) ఎత్తివేసే అంశంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.పేదరిక నిర్మూలనే తమ లక్ష్యమని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు. దేశంలో ఎవరూ ఇల్లు లేకుండా ఉండకూడదనేది తమ విధానమని, ఇదే నవభారత నిర్మాణ లక్ష్యమని చెప్పారు.

tags : javadekar, modi

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info