A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రిక్షా తొక్కిన అంబటి
Share |
November 14 2018, 11:00 am

పెట్రోల్,డీజిల్ దరలు పెరగడంలో ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోటీ పడ్డారని వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అదికార ప్రతినిది అంబటి రాంబాబు అన్నారు. పెరిగిన పెట్రోలు, డీజిల్‌ ధరలకు నిరసనగా గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ఆదివారం ‘నా రక్తం నా రిక్షకు పెట్రోలు’ అంటూ రిక్షా తొక్కి అంబటి రాంబాబు నిరసన తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. మోదీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి విపరీతంగా పెట్రోలు, డీజిల్‌ ధరలు పెరుగుతూనే ఉన్నాయన్నారు. పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే అత్యధికంగా పెట్రోలు డీజిల్‌ ధరలు ఉన్నాయన్నారు. తమిళనాడులో లీటరుకు రూ.4 తక్కువగా ఉందని.. కర్ణాటక, ఒడిశా, తెలంగాణలోనూ పెట్రోలు, డీజిల్‌ ధరలు తక్కువగా ఉన్నాయన్నారు.. పెట్రో సుంకాలు పెంచుతూ చంద్రబాబు బంద్‌కు మద్దతు ఎలా ఇస్తారో అర్థంకావడంలేదన్నారు.

tags : ambati, rikshaw

Latest News
*పిచ్చోడి చేతిలో లడ్డూ జనసేన- టిడిపి
*ఇప్పుడు ముస్లింలు, గిరిజనులు టిడిపి వైపు వస్తారా
*శబరిమలై ఆలయం సెక్యులర్ గుడి అన్న కేరళ
*ఎమ్.జె. అక్బర్ కు మహిళా జర్నలిస్టు సర్టిఫికెట్
*రామచంద్రయ్య రాక- పార్టీకి మరింత బలం
*కాంగ్రెస్ కు టి బిజెపి సవాల్
*67 మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు
*బిజెపిలోకి ఇస్కాన్ టెంపుల్ అదినేత
*కుకట్ పల్లి టిక్కెట్ పెద్దిరెడ్డికి ఇవ్వరా..
*తెలుగుదేశం కు ప్రమాదకరమైన సూచిక ఇదేనా
*బిజెపికి ఓటు వేస్తే హిందూ ధర్మం నిలబడుతుంది
*కాంగ్రెస్ కు మాజీ ఎమ్మెల్యే రాజీనామా
*రాహుల్ ను ఎపికే రావద్దన్న టిడిపి...- పురందేశ్వరి
*ప్రజలను కలవని ముఖ్యమంత్రి ఈయనే
*నాగేంద్రకే ఖైరతాబాద టిఆర్ఎస్ టిక్కెట్
*కెసిఆర్ మునుగుతున్నాడన్న చంద్రబాబు
*ప్రధానిని చంద్రబాబు నిర్ణయిస్తారు- లోకేష్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info