A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మల్కాజిగిరి టిఆర్ఎస్ టిక్కెట్ ఎవరికి
Share |
November 14 2018, 8:33 am

మల్కాజిగిరి లోక్ సభ సభ్యుడు , విద్యా సంస్థల అదినేత సి.మల్లారెడ్డికి మల్కాజిగిరి అసెంబ్లీ టిక్కెట్ ఇవ్వాలని టిఆర్ఎస్ నాయకత్వం ఆలోచిస్తున్నదని కదనాలు వచ్చాయి.మల్కాజిగిరి సీటుకు ఇంతవరకు ప్రాతినిద్యం వహించిన కనకారెడ్డికి ఈసారి టిక్కెట్ ఇవ్వలేదు.టిఆర్ఎస్ హైదరాబాద్ అద్యక్షుడు మైనంపాటి హనుమంతరావు కూడా ఈ టిక్కెట్ ఆశిస్తున్నారు. అయితే దీనిని మల్లారెడ్డికి ఇచ్చి ,లోక్ సభకు వేరే వ్యక్తిని పోటీచేయించాలని పార్టీ భావిస్తోందని వార్తలు వచ్చాయి.కాగా మల్లారెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా ఆయనకు అబిమానులు పాలాభిషేకం చేయడం విశేషం.

tags : trs, mallareddy,malkajigiri

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info