A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
నేను గంగిరెద్దును కాను..దానం
Share |
September 20 2018, 6:26 pm

మాజీ మంత్రి ,కాంగ్రెస్ లో నుంచి టిఆర్ ఎస్ లో చేరిన దానం నాగేందర్ పెద్ద డైలాగే వేశారు. తాను పార్టీ మారతానని ప్రచారం జరుగుతోందని ,అది అవాస్తవం అని ఆయన అన్నారు.తనకు ఖైరతాబాద్ టిక్కెట్ ఇచ్చినా, ఇవ్వకపోయినా, తాను టిఆర్ఎస్ లోనే కొనసాగుతానని నాగేందర్ స్పష్టం చేశారు.పార్టీ మారదలచుకున్నవారు మారవచ్చని, అలా కాకుండా కెటిఆర్ కోటరి అని మరొటని అనడం సరికాదని అన్నారు.తరచు పార్టీ మారడానికి తానేమీ గంగిరెద్దును కానని ఆయన అన్నారు.ఎలాంటి ఒప్పందం లేకుండానే తాను టిఆర్ ఎస్ లో చేరానని ఆయన అన్నారు. ఆయన ఖైరతాబాద్ టిక్కెట్ ఆవిస్తుండగా, టిఆర్ఎస్ గోషా మహల్ టిక్కెట్ ను ఆఫర్ చేస్తోంది.

tags : danam, defections

Latest News
*జైలుకు వెళ్లివచ్చివారికి-కోమటిరెడ్డి ఫైర్
*బిజెపిలో చేరడానికి ముందుకు వచ్చినా..
*కాంగ్రెస్ లో విలీనం చేస్తామని మోసం చేశారు
*చంద్రబాబుపై కెసిఆర్ గవర్నర్ కు ఫిర్యాదు !
*మంత్రి ఇంటిని డ్రోన్ షూట్ చేసిన బిజెపి నేత
*కాంగ్రెస్ లో కోవర్టులు-విహచ్ మండిపాటు
*టిఆర్ఎస్ తో పొత్తుపై చంద్రబాబు కామెంట్
*ఎపి సి.ఎమ్. ఇళ్లకు 12 కోట్లు ఖర్చు చేశారట
*ధర్మాబాద్ కు చంద్రబాబు వెళ్లడం లేదు
*రేవంత్ మొత్తం మీద పదవి సాదించారు
*కెసిఆరే మా ఎన్నికల నినాదం
*హైదరాబాద్ లో అంత వాయు కాలుష్యమా
*మీ బంధువుకు చౌకగా భూమి ఇచ్చారే-కన్నా ప్రశ్న
*జమున, ప్రొఫెసర్ నాగేశ్వర్ లకు అవార్డులు
*ఐటి హబ్ లో ట్రాపిక్ రద్దీ తగ్గించడమెలా
*జనసేనలోకి ప్రముఖ టిడిపి నేత
*పోలవరం అవినీతి- కాగ్ కూడా చెప్పింది కదా
*కెసిఆర్ పాత్రేమీ లేదు-గింజుకుంటున్న అజాద్
*మాజీ ప్రదాని అరెస్టు
*ప్రభోనాందపై టిడిపి నేతల కేసు
*కాంగ్రెస్ లో కోవర్టులు-విహచ్ మండిపాటు
*టిఆర్ఎస్ కు గుడ్ బై-కాంగ్రెస్ లోకి రాదోడ్
*టిడిపి వై విమర్శలు చేయకండి-రాహుల్
*టిడిపి ఎమ్మెల్యేల తీరుపై బాబు అసంతృప్తి
*కాంగ్రెస్ పార్టీ ఏకంగా పది కమిటీలు పెట్టింది
*ఇంటిపేరు తప్ప రాహుల్ లో ఉన్న అర్హత ఏమిటి!
*2019 నాఇకి పోలవరం పూర్తి కాదు-కాగ్
*ఓటమి భయంతోనే ముందస్తుకు వచ్చారు
*సోమయాజులు నివేదిక- కన్నబాబు ఎద్దేవ
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info