A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కొండా దంపతుల వెయిటింగ్ గేమ్
Share |
November 14 2018, 7:40 am

మాజీ మంత్రి కొండా సురేఖ దంపతులు టిఆర్ఎస్ నాయకత్వానికి ఇంకా గడువు ఇవ్వడం ఆసక్తికరంగా ఉంది. మామూలుగా అయితే ముఖ్యమంత్రి కెసిఆర్ ను అంత తీవ్రంగా విమర్శించిన తర్వాత పార్టీకి గుడ బై చెబుతున్నట్లు ప్రకటిస్తారు. కాని కొండా దంపతులు వ్యూహాత్మకంగా ఈ నెల ఇరవై మూడు వరకు గడువు పెట్టారు. తమ అనుచరులతో వారు సమావేశం అయినప్పుడు టిఆర్ఎస్ నుంచి బయటకు రావాలని వారు సూచించారు. అయితే 23 వ తేదీ వరకు వేచి చూసి, టిఆర్ఎస్ నాయకత్వం నుంచి స్పందన రాకపోతే అప్పుడు నిర్ణయం తీసుకుందామని వారు చెప్పడం విశేషం.అంటే ఇంకా టిఆర్ఎస్ టిక్కెట్ పై వారికి ఆశలు ఉన్నట్లా?లేక కాంగ్రెస్ నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు వేచి చూస్తారా?

tags : konda, waitnig

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info