A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మంత్రి ఉమా నీచ రాజకీయాలు చేస్తున్నారు
Share |
September 21 2018, 7:56 am

ప్లెక్సీల తొలగింపు విషయంలో పంచాయతీ కార్యదర్శి నరసింహారావుకు పోన్ చేసింది నిజమేని, కాని బెదిరించింది అబద్దమని మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావుఅన్నారు. మంత్రి దేవినేని ఉమ నీచ రాజకీయాలు చేస్తు్న్నారని ఆయన అన్నారు.ఎన్నికలలో ఓటమి తప్పదని ఇలాంటి అకృత్యాలకు పాల్పడుతున్నారని ఆయన అన్నారు.వ్యక్తిగత పరిచయంతో రాజకీయాలు మాట్లాడితే బెదిరించానని ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు. తన అనుమతి లేకుండా కాల్ రికార్డు చేయవచ్చా అని ఆయన ప్రశ్నించారు. పాత పరిచయం ఉండటంతో రాజకీయాలు మాట్లాడాను. అదే చనువుతో ఆయన కుటుంబం, పిల్లల గురించి అడిగాను. దానిని ఇంత నీచంగా చిత్రీకరిస్తారా? నోను ఫోన్‌లో బెదిరింపులకు పాల్పడినట్లు కాల్‌ రికార్డింగ్‌ను వక్రీకరించారని ఆయన తెలిపారు.

tags : vasanta, politics

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info