A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
క్రిసిల్ రేటింగ్ లేదు..వడ్డీ ఎక్కువ ఇచ్చాం-ఎపి మంత్రి
Share |
November 20 2018, 4:39 pm

ఎక్కువ వడ్డీ రేటుకు బాండ్ల ద్వారా రుణం సేకరించడాన్ని ఎపి ప్రభుత్వం సమర్దించుకుంది. శాసనసభలో మంత్రి పి.నారాయణ మాట్లాడుతూ అదిక వడ్డీకి బాండ్లు జారీ చేశారని విమర్శిస్తున్నారని, అయితే క్రిసిల్ రేటింగ్ ప్రకారం ఎ ప్లస్ మాత్రమే రాజదానికి ఉందని అందుకే ఎక్కువ వడ్డీ చెల్లించవలసి వచ్చిందని వివరించారు.బాండ్ల ద్వారా వచ్చిన డబ్బుతో మౌలిక సదుపాయాలను,పాలన నగర నిర్మాణం, ఇతర ప్రాజెక్టులను చేపడతామని ఆయన అన్నారు.
అమరావతికి తిరిగి చెల్లించే ఆదాయ వనరులు లేనందున క్రిసిల్‌ రేటింగ్‌ తక్కువగా ఉందని... అందువల్లే బహిరంగ మార్కెట్‌లో ఎక్కువ వడ్డీ చెల్లించాల్సి వస్తోందన్నారు. బహిరంగ మార్కెట్‌ ద్వారా బాండ్ల జారీని కేంద్ర ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తోందని ఆయన అన్నారు. కేంద్రం ఆశించిన నిదులు ఇవ్వడం లేదని ,అందువల్ల అప్పులు చేస్తున్నామని ఆయన చెప్పారు.

tags : ap,assembly, crisil rating

Latest News
*మోడీని చౌకీదారి దొంగ అన్న రాహుల్
*కోదండరామ్ పరిస్థితి దయనీయం
*అమెరికాలో మళ్లీ కాల్పులు- ఇద్దరు మృతి
*తెలంగాణ ప్రచారానికి హేమమాలిని-బిజెపి కోరిక
*సూర్యాపేటలో కాంగ్రెస్ గెలవకపోవచ్చట
*డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు-కెసిఆర్ వివరణ
*గౌరవం కోల్పోతున్న కూటమి భాగస్వామ్య పక్షాలు
*కుటుంబ పాలనను గద్దె దించడానికే
*మొత్తం మీద కామెడీ అర్టిస్టు నామినేషన్ వేశారు
*వైసిపిని వీడే ప్రసక్తి లేదన్న నేత
*నన్నెవరూ కొనలేరు- అసదుద్దీన్ ఒవైసీ
*ఐడియాలు కాపీ కొట్టడంలో బాబుది రికార్డు
*సోనియా సభకు చంద్రబాబును పిలుస్తారా?లేదా
*షాకింగ్…సీబీఐ వివాదంలో ఏపీ ఐఏఎస్ పేరు.
*ప్రజలు తిరగబడే సమయం ఆసన్నమైంది
*నామాకు ఓటేస్తే నామాలు పెడతాడు
*కెసిఆర్ తో కలిసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేశా
*మరో పార్టీ చీలిపోయింది
*కాంగ్రెస్ ను ఓడిస్తా- తిరుగుబాటు నేత
*ముద్రగడ టిడిపికి మద్దతు ఇస్తారని ఆశిస్తున్నాం
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info