A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
లైంగిక సుఖం పొందినా అవినీతే-సవరణ
Share |
November 18 2018, 8:51 am

అవినీతి నిరోదక చట్టంలో ఒక ముఖ్యమైన మార్పు జరిగింది. దాని ప్రకారం లంచాన్ని డబ్బు రూపంలోనే కాకుండా, లౌంగిక సుఖం రూపంలోకాని, బహుమతుల రూపంలో కాని తీసుకున్నా నేరమేనని కేంద్ర ప్రభుత్వం చట్ట సవరణ చేసింది.‘ఏదైనా పనిని ఒకరికి అనుకూలంగా చేసి పెట్టేందుకు ప్రభుత్వోద్యోగి డబ్బు రూపేణా లబ్ధి పొందడం’ అని ఉండేది. తాజా సవరణల ప్రకారం.. ఒకరికి అనుకూలంగా పని చేసేందుకు ప్రభుత్వోద్యోగులు, అధికారులు ప్రతిఫలంగా స్థిర, చరాస్తుల కొనుగోళ్లలో డౌన్‌ పేమెంట్లు పొందినా.. బంధుమిత్రులకు ఉద్యోగం వచ్చేలా చేసినా.. ఖరీదైన వస్తువులను స్వీకరించినా..లైంగిక సుఖం పొందినా అవినీతి కిందే పరిగణిస్తారు. ఈ మేరకు చట్ట సవరణకు రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు.

tags : center, coruption

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info