A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎపిలో ఎట్టకేలకు 2రూపాయలు తగ్గింపు
Share |
November 14 2018, 8:36 am

ఎట్టకేలకు ప్రజల ఒత్తిడి, ప్రతిపక్షాల విమర్శలు పనిచేశాయి. ఎపి ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను లీటర్ కు నాలుగు రూపాయల చొప్పన పెంచిన దానిలో రెండు రూపాయల వరకు తగ్గించారు. అయినా ఇంకా ఇతర రాష్ట్రాలలో కన్నా ఎపిలో అదికంగానే ఉంటుంది. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాము రెండు రూపాయల మేర దర తగ్గించినందున కేంద్రం కూడా తగ్గించాలని డిమాండ్ చేశారు.దేశ వ్యాప్తంగా దీనిపై ప్రజలలో ఆగ్రహం పెల్లుబుకుతోందని ఆయన అన్నారు.ప్రతిపక్షాల బంద్ కు విశేష స్పందన వచ్చిందని కూడా ఆయన చెప్పారు.
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక, బాధ్యతారహిత విధానాలతో నష్టం జరుగుతోందని ఆయన అన్నారు.

tags : chandrababu, petrol ,prices

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info