A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
హనుమంతరావు హెచ్చరిక
Share |
November 15 2018, 1:30 pm

పదో తేదీన జరిగే భారత్ బంద్ లో కాంగ్రెస్ శ్రేణులన్నీ పాల్గొనాలని సీనియర్ నేత వి.హనుమంతరావు కోరారు.బంద్ నాడు సాయంత్రం వరకు బస్ లు తిప్పితే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆయన హెచ్చరించారు.అన్ని వర్గాల వారు బంద్ కు సహకరించాలని ఆయన కోరారు. శాంతిభద్రతల సమస్య వస్తే ప్రభుత్వానిదే బాధ్యత అని స్పష్టం చేశారు.కేసీఆర్‌పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని.. సెటిలర్లకు భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు.అన్ని పార్టీలు ఎకమైతే కెసిఆర్ ఓటమి ఖాయమని ఆయన చెప్పారు. అక్బరుద్దీన్ వ్యాఖ్యలకు భయపడిన కేసీఆర్... వెంటనే అసదుద్దీన్‌తో మళ్లీ సీఎం కేసీఆరే అవుతారని చెప్పించారని విహచ్ వ్యాఖ్యానించారు.

tags : vh, warning

Latest News
*కెసిఆర్ మంచి పాలకుడని రుజువైంది
*కెటిఆర్ మ్లైండ్ బ్లాంక్ అయింది
*3 కోట్లతో కెసిఆర్ బాత్ రూమ్ - కాంగ్రెస్ ఆరోపణ
*చంద్ర బాబు ఏజెంట్‌గా పవన్‌ కల్యాణ్‌
*కాంగ్రెస్ కు మాజీ మంత్రి గుడ్ బై
*కెటిఆర్ నుంచి అప్పు తీసుకున్న కెసిఆర్
*రాహుల్,చంద్రబాబు లు కలిసి రోడ్ షో
*పోలవరంలో తెగ తినేశారు
*చంద్రబాబు అవినీతిలో కూరుకపోయారు-పవన్
*మంత్రి ఆదినారాయణరెడ్డి ఖండన
*దేవేందర్ గౌడ్ కుటుంబ కంపెనీల్లో ఐటి సోదాలు
*సత్తుపల్లి నాగన్నలు ఎ గట్టు వైపున
*బాబు తెలంగాణకు వచ్చి ఏమి చేస్తారు
*వారిద్దరూ కృష్ణార్జునులట- కాంగ్రెస్ నేత
*నాకు ఎందుకు ఆ టిక్కెట్ అంటున్న టిడిపి నేత
*టిఆర్ఎస్ ఎమ్.పి విశ్వేశ్వరరెడ్డి రాజీనామా ?
*టిడిపి కి ప్రాదాన్యత- కార్తీక్ రెడ్డి టిక్కెట్ ఔట్
*బిజెపితో పవన్ కళ్యాణ్ కుమ్మక్కు-టిడిపి
*కెసిఆర్ కు చాతకావడం లేదు-చంద్రబాబు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info