A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
జానా ఆ మాట అన్నారు
Share |
September 22 2018, 7:18 am

ఇరవై నాలుగు గంటల కరెంటు ఇస్తే మా పార్టీకి ప్రచారం చేస్తానని కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి గతంలో అన్నారని టిఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే నోముల నరసింహయ్య వ్యాఖ్యానించారు.అప్పట్లో జానారెడ్డి జోష్ లో ఉన్నారని ఆయన అన్నారు. కరెంటు విషయమై మీరు మాట్లాడింది గుర్తు చేసుకోండి అని ఆయన అన్నారు. వరద కాలువకు ఇరవై ఏండ్ల కింద శంకుస్థాపన చేస్తే మీ హయాం వరకు ఎందుకు పని పూర్తి కాలేదని ప్రశ్నించారు. నాగార్జునసాగర్‌ నియోజకవర్గంలోనే రైతుబంధు కింద రూ.100 కోట్లు వచ్చాయి...జానారెడ్డి చెక్కులు పంపిణీకి వస్తే మంచిదని అన్నారు. జానారెడ్డి మాకు ప్రచారం చేసినా, మా కండువా కప్పుకున్నా తనకు అభ్యంతరం లేదని నరసింహయ్య అన్నారు.

tags : trs, nomula, jana

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info