A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కాంగ్రెస్,టిడిపిలు చిచ్చు పెడుతున్నాయి
Share |
April 20 2019, 7:55 pm

స్వార్ద రాజకీయాల కోసం కాంగ్రెస్ ,టిడిపిలు మళ్లీ తెలుగు ప్రజల మద్య చిచ్చు పెట్టే యత్నం చేస్తున్నాయని బిజెపి అదికార ప్రతినిది శ్రీదర్ రెడ్డి అన్నారు.కాంగ్రెస్ తో పొత్తుకు తహతహలాడుతున్న చంద్రబాబు ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌ పేరు మార్చి గాంధీ భవన్‌ అని పెట్టుకోవాలని ఆయన సూచించారు.మానిపోయిన గాయాలను మళ్లీ తెరమీదకు తెస్తూ మీ స్వార్థ రాజకీయాల కోసం తెలుగు దేశం, కాంగ్రెస్‌ నాయకులు రెండు రాష్ట్రాల మధ్య చిచ్చు పెడతారా అని ప్రశ్నించారు. విధానం, సిద్ధాంతం లేని పార్టీ ఏదైనా ఉందంటే అది టీడీపీనేనని విమర్శించారు. 2019 ఎన్నికల్లో ఏపీలో సొంతంగా పోటీ చేసే దమ్ముందా అని సూటిగా అడిగారు. కాంగ్రెస్‌, టీడీపీ పొత్తుతో ఎన్టీఆర్‌ ఆత్మ క్షోభిస్తుందని వ్యాక్యానించారు.రాబోయే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ఓటేస్తే ఎంఐఎంకు వేసినట్టేనని వ్యాఖ్యానించారు. సెక్యులరిజం అంటున్నటీఆర్‌ఎస్‌ ఇప్పుడు ఎంఐఎం మాటలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

tags : bjp, tdp, congress

Latest News
*చంద్రబాబు ఇవ్వాళ కూడా ఈ ట్వీట్ ఇవ్వాలా
*లక్ష్మీనారాయణకు మళ్లీ విజయసాయి కౌంటర్
*చంద్రబాబుకు ఈనాడు పొగడ్తల జల్లు
*లక్ష్మీనారాయణ వ్యాఖ్య- నిజంగా దర్మంగా చేశారా
*కర్నాటక ప్రజల చెవిలో చంద్రబా బు పూలు
*మోడీలో ఆ లక్షణాలు లేవంటున్న విజయశాంతి
*ముఖ్యమంత్రి పగటి కలలు కంటున్నారు
*ఈ ప్రభుత్వమే పోతుంది.. భయపడవద్దు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info