A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కాష్,కాస్ట్ ఉంటేనే పోటీ -చంద్రబాబు దయే
Share |
September 23 2018, 9:57 am

ముఖ్యమంత్రి చంద్రబాబు దయవల్ల ప్రస్తుతం ఎన్నికలు క్యాష్, కాస్ట్ ఉంటేనే పోటీ చేయాలన్నట్లుగా తయారయ్యాయని బాపట్ల వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోన రఘుపతి అన్నారు. ఎన్నికలను డబ్బు మయం చేయడమే కాకుండా,కులాల కుంపట్లను చంద్రబాబు రగిలిస్తున్నారని ఆయన అన్నారు. బ్రాహ్మణ ప్రముఖులను చంద్రబాబు అవమానించారని ఆయన ఆరోపించారు. ఐవైఆర్‌ కృష్ణారావు లాంటి సీనియర్‌ ఐఏఎస్‌ అధికారిని బయటకు పంపించిన ఘనత చంద్రబాబు ప్రభుత్వంలో చూశామన్నారు. రమణ దీక్షితులు లాంటి ఆగమ శాస్త్ర పండితులను అన్యాయంగా టీడీపీ ప్రభుత్వం బయటకు పంపించిందని విమర్శించారు.
ఈ నెల 10న మధ్యాహ్నాం 2 గంటలకు సిరిపురం విజ్ఞాన్‌ స్కూల్‌ గ్రౌండ్స్‌లో బ్రాహ్మణ సంఘాల ఆత్మీయ సమావేశం ఉంటుందని,జగన్ ఈ సమావేశానికి హాజరవుతారని ఆయన చెప్పారు..

tags : kona, cash,cast

Latest News
*రాఫెల్ డీల్- ఖండించిన ప్రాన్స్
*4 ఏళ్లు మోడీకి చంద్రబాబు ఊడిగం చేసినట్లా
*శివాజీ గొడవ ఏమిటో అర్దమే కాదు
*పురుగులు పడి చస్తారన్న మధుయాష్కి
*60 సీట్లలో బిసి అభ్యర్దులు- బిఎల్ ఎఫ్
*ఉత్తం బార్య సీటుకే టిడిపి ఎసరు!
*ఎపికి నూక్లియర్ పవర్ ప్లాంట్
*చైర్మన్ పదవి ఎందుకంటే- కోదండరామ్
*కాంగ్రెస్ ఎమ్.పిల మూకుమ్మడి రాజీనామా యోచన
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info