A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
శివాజీ చెప్పారు.. యనమల భయపడ్డారు
Share |
April 20 2019, 7:42 pm

ఇంత పెద్ద సీనియర్ నేత యనమల రామకృష్ణుడు చిత్రంగా మాట్లాడుతున్నారు. నటుడు శివాజీ చేసిన ప్రకటనతో వీరంతా భయపడుతున్నారట. యనమల మాట్లాడుతూ నరేంద్ర మోదీ రాజకీయంగా చంద్రబాబును ఎదుర్కోలేక కేంద్ర సంస్థలను అడ్డుపెట్టుకొని వేధిస్తున్నారని , ఇందుకు హీరో శివాజీ వ్యాఖ్యలే నిదర్శనం అని అన్నారు. ఇంతకీ ఏ కేసులో వేదించారో యనమలకు కదా తెలియవలసి ఉంది. మరి శివాజీకి ఎలా తెలిసిందబబ్బా!సీబీఐ, ఈడీ, ఐటి సంస్థల నుంచి రేపోమాపో నోటీసులు రానున్నాయని బీజేపీ నేతలే చెబుతున్నారని మండిపడ్డారు. ఏపీపై ఆపరేషన్‌ గరుడ చేస్తున్నారని శివాజీ ఎప్పటి నుంచో చెబుతున్నారని గుర్తు చేశారు. రాజకీయంగా ఎదుర్కోలేకనే ఇలాంటి కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు.

tags : yanamala, sivaji, fear

Latest News
*చంద్రబాబు ఇవ్వాళ కూడా ఈ ట్వీట్ ఇవ్వాలా
*లక్ష్మీనారాయణకు మళ్లీ విజయసాయి కౌంటర్
*చంద్రబాబుకు ఈనాడు పొగడ్తల జల్లు
*లక్ష్మీనారాయణ వ్యాఖ్య- నిజంగా దర్మంగా చేశారా
*కర్నాటక ప్రజల చెవిలో చంద్రబా బు పూలు
*మోడీలో ఆ లక్షణాలు లేవంటున్న విజయశాంతి
*ముఖ్యమంత్రి పగటి కలలు కంటున్నారు
*ఈ ప్రభుత్వమే పోతుంది.. భయపడవద్దు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info