A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఏభై ఏళ్ల పాలన అంటున్న అమిత్ షా-అతి
Share |
November 15 2018, 2:18 pm

భారతీయ జనతా పార్టీ అద్యక్షుడు అమిత్ మరీ అతిగా చెబుతున్నారల్లే ఉంది. ఏకంగా ఆయన బిజెపి ఏభై ఏళ్లపాటు అదికారంలో ఉంటుందని ఆయన అంటున్నారు. తాను అదికార గర్వంతో ఈ విషయం చెప్పడం లేదని, తాము చేస్తున్న పాలనను గమనించి ప్రజలే ఆశీర్వదిస్తారని ఆయన అన్నారు. ప్రతిపక్ష కాంగ్రెస్‌ ప్రజా సమస్యలపై పోరాడడం మానేసింది. భాజపాపై ఉన్న కల్పిత ఆరోపణలు నిజం చేయడానికి ప్రయత్నిస్తోంది. ఇలాంటి వాటిని ప్రజలు కచ్చితంగా తిప్పికొడతారని ఆయన అన్నారు. బిజెపి కార్యవర్గ సమావేశం తర్వాత కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ మీడియాకు ఈ విశేషాలు వివరించారు.

tags : amit shaw, rule,bjp

Latest News
*కెసిఆర్ మంచి పాలకుడని రుజువైంది
*కెటిఆర్ మ్లైండ్ బ్లాంక్ అయింది
*3 కోట్లతో కెసిఆర్ బాత్ రూమ్ - కాంగ్రెస్ ఆరోపణ
*చంద్ర బాబు ఏజెంట్‌గా పవన్‌ కల్యాణ్‌
*కాంగ్రెస్ కు మాజీ మంత్రి గుడ్ బై
*కెటిఆర్ నుంచి అప్పు తీసుకున్న కెసిఆర్
*రాహుల్,చంద్రబాబు లు కలిసి రోడ్ షో
*పోలవరంలో తెగ తినేశారు
*చంద్రబాబు అవినీతిలో కూరుకపోయారు-పవన్
*మంత్రి ఆదినారాయణరెడ్డి ఖండన
*దేవేందర్ గౌడ్ కుటుంబ కంపెనీల్లో ఐటి సోదాలు
*సత్తుపల్లి నాగన్నలు ఎ గట్టు వైపున
*బాబు తెలంగాణకు వచ్చి ఏమి చేస్తారు
*వారిద్దరూ కృష్ణార్జునులట- కాంగ్రెస్ నేత
*నాకు ఎందుకు ఆ టిక్కెట్ అంటున్న టిడిపి నేత
*టిఆర్ఎస్ ఎమ్.పి విశ్వేశ్వరరెడ్డి రాజీనామా ?
*టిడిపి కి ప్రాదాన్యత- కార్తీక్ రెడ్డి టిక్కెట్ ఔట్
*బిజెపితో పవన్ కళ్యాణ్ కుమ్మక్కు-టిడిపి
*కెసిఆర్ కు చాతకావడం లేదు-చంద్రబాబు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info