A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పొత్తులకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా
Share |
April 23 2019, 3:51 am

తెలంగాణలో పొత్తులపై టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగానే ఉంది. అయితే ఆయన వ్యూహాత్మకంగా మీరే నిర్ణయం తీసుకోండని పార్టీ నేతలకు చెప్పడం విశేషం.తెలంగాణలో పార్టీ బతకాలని, ప్రజల అబిప్రాయాల మేరకు ఏది ప్రయోజనమని అది చేయండి అని నేతలతో అన్నారని కధనం.పొత్తులపై నిర్ణయాధికారాన్ని తెలంగాణ పార్టీ నాయకత్వానికే అప్పగించారని, వారి నిర్ణయాన్ని ఆమోదిస్తానని అన్నారని కదనం. తెలంగాణలో ప్రజల మనోభావాలు ప్రతిబింబించేలా, పార్టీ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అందరితో చర్చించి సమష్టి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. తాను ఏమి అనుకుంటే దానిని వారి నిర్ణయంగా ఆమోదించే వెసులుబాటు ఆయన కల్పించుకున్నారనుకోవచ్చు.

tags : tdp, green signal

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info