A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
సిపిఐ, టిడిపి మద్య అవగాహన
Share |
November 18 2018, 9:31 pm

తెలంగాణలో సిపిఐ ,టిడిపి మద్య అవగాహన కుదిరిందని ప్రకటించారు.టిడిపి అద్యక్షుడు ఎల్.రమణ తో సిపిఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి చర్చలు జరిపారు. ఎన్నికల్లో పొత్తుపై సీపీఐ, తెదేపా మధ్య ఒక అవగాహన కుదిరిందని చాడ వెల్లడించారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో నిరంకుశ పాలన సాగుతోందని ఈ సందర్భంగా ఆయన విమర్శించారు. మహాకూటమి ఏర్పాటు చేసి టిఆర్ఎస్ పై పోరాడాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. అదికారంలో ఉన్న టిఆర్ఎస్ ను ఓడించటమే ప్రధాన లక్ష్యంగా మహాకూటమి ఏర్పాటు కానుందని ఆయన అన్నారు.

tags : cpi, tdp, alliance

Latest News
*కెటిఆర్ సవాల్ ను స్వీకరిస్తా -షబ్బీర్
*పవన్ కళ్యాణ్ పై వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఫైర్
*పరుగు తీసి నామినేషన్ వేసిన సిపిఐ రిబెల్
*విద్యార్ధినులకు స్కూటీలు- బిజెపి హామీ
*చంద్రబాబు రాజకీయ క్రీడ-ntr కుటుంబం ఓ పావు
*కెసిఆర్ ను జైలులో పెడతారట
*టిడిపి ముఖ్యనేతలకే సీట్లు లేవు
*హాయ్ లాండ్ పై చంద్రబాబు కొత్త డ్రామా
*ఎపి ప్రజలు ఇసుకపై టిడిపి టాక్స్ కడుతున్నారు
*పాపం కోదండరామ్..ఆయనకే సీటులేదు
*6 నెలలపాటు సిబిఐ,ఐటి ..ఏవీ పనిచేయకూడదట
*జగన్ కేసు- ఆ చొక్కాను కోర్టుకు ఇవ్వండి
*కాంగ్రెస్ కు మరో మాజీ మంత్రి గుడ్ బై
*మల్లయ్య యాదవ్ కు కోదాడ trs టిక్కెట్
*కాంగ్రెస్ కు మాజీ మంత్రి శంకరరావు గుడ్ బై
*ఇదేం బాలకృష్ణ అండి బాబూ!
*అగ్రిగోల్డ్ బాదితులను నిలువునా ముంచేశారు
*టిడిపికి తెలంగాణలో ముఖం లేకుండా పోయింది
*అయ్యా రాహుల్ అబద్దం చెప్పినా అతికేలా ..
*గుండెకోత- ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్ధులు మృతి
*స్పెషల్ ఫ్లైట్ లలో తిరిగే చంద్రబాబుకు..
*మోడీకి కాంగ్రెస్ సమాదానం
*జగన్ ను ఒంటరిగా ఎదుర్కోలేకే
*మళ్లీ యజ్ఞం చేయనున్న కెసిఆర్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info