A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ముఖ్యమంత్రిపై రాళ్లు విసిరారు
Share |
April 21 2019, 12:12 pm

మద్యప్రదేశ్ లో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పై కొందరు రాళ్లు ,చెప్పులు విసిరి గందరగోళం షృష్టించే యత్నం చేశారు. గత కొద్ది రోజులుగా అక్కడ బిజెపి, కాంగ్రెస్ ల మద్య ఇలాంటి దాడులు జరుగుతున్నాయని వార్తలు వస్తున్నాయి.అయితే ముఖ్యమంత్రి పై రాళ్ల దాడి జరగడం పెద్ద కలకలం అయింది.దీనిని చౌహాన్ ఖండించారు. పోలీసులు వెంటనే ముప్పైనాలుగు మందిపై కేసులు పెట్టారు. కాగా కాంగ్రెస్ దీనికి కారణమని బిజెపి ,ముఖ్యమంత్రి ఆరోపించగా, కాంగ్రెస్ తోసిపుచ్చింది.తాము దీనిని సమర్దించబోమని అంటూ,ముఖ్యమంత్రిపై ఉన్న అసమ్మతి అని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది.

tags : mp,cm, stones

Latest News
*శ్రీలంకలో ఉగ్రవాదుల దాడి-25 మంది మృతి
*వైసిపి నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారు
*నా భర్తను చంపేందుకు కుట్ర- మాజీ సి.ఎమ్
*అప్పు చేసి మరీ ఓట్ల కొనుగోలు స్కీములకు..
*యుద్దం సినిమాలు- హీరోకి బిజెపి టిక్కెట్
*ఇది సోమిరెడ్డి జోస్యం
*హైదరాబాద్ కు క్యూ కట్టిన సింగపూర్ కంపెనీలు
*జగన్ నేమ్ ప్లేట్ అంటూ చంద్రబాబు వ్యాఖ్య
*సి.ఎమ్.సేవలు దేశానికి అవసరం
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info