A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
విశాఖ జగన్ భారీ బహిరంగ సభ టాప్
Share |
September 22 2018, 2:36 am

విపక్ష నేత,వైఎస్ ఆర్ కాంగ్రెస్ అదినేత జగన్ ప్రజాసంకల్ప పాదయాత్ర విశాఖపట్నంలో సాగుతున్న సందర్భంగా కంచరపాలెం వద్ద జరిగిన సభ అతి భారీగా జరిగిందని చెప్పాలి.సభాస్థలి అంతా జనం తో కిక్కిరిసిపోయింది. కనుచూపు మేర జనంతో నిండిపోయిందంటే ఆశ్చర్యంకాదు.విశాఖ సభను వైఎస్ ఆర్ కాంగ్రెస్ ప్రతిష్టాత్మంగా భావించింది. దానికి తగ్గట్లు జనం కూడా తరలిరావడంతో ఆ పార్టీకి ఉత్సాహం వచ్చింది. విశాఖలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ మరీ ఎక్కువ బలంగా లేదన్న భావన దూరం అవడానికి ఇది ఉపయోగపడుతుంది. వేలాదిగా వచ్చిన జనంతో విశాఖ పట్నం అన్ని సబల కన్నా మిన్నగా ఉందని చెప్పాలి.

tags : jagan, vizag, public meeting

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info