A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మరో కొత్త టీవీ చానల్ రాబోతోంది
Share |
April 21 2019, 12:14 pm

ప్రస్తుత కాలంలో రాజకీయ పార్టీలకు సొంత టీవీ చానళ్లు లేకపోతే ప్రచారం కష్టమే అవుతోంది.ఈ నేపధ్యంలో అన్నా డి.ఎమ్.కె. పార్టీ సొంతంగా చానల్ ను ఆరంబిస్తోంది.ఇంతవకు ముందు పార్టీ అదినేత్రి జయలలిత ఆద్వర్యంలో జెజె చానల్ ఉన్నా,అది శశికళ వర్గం చేతిలో ఉండిపోవడంతో ప్రస్తుత నాయకత్వం పళనిసామి,పన్నీర్ సెల్వంల ఆద్వర్యంలో కొత్త చానల్ వస్తోంది. న్యూస్‌ జే పేరుతో ఈ నెల 12వ తేదీ నుంచి ఈ చనాల్ వస్తోంది. టీవీతోపాటు మొబైల్‌ యాప్‌, వెబ్‌సైట్‌ను కూడా ఆ రోజే ప్రారంభించనుంది. ఇప్పటికే నమదు పురట్చి తలైవి అమ్మ పేరుతో పార్టీ పత్రికను ప్రారంభించారు.

tags : tamilandu, tv channel

Latest News
*శ్రీలంకలో ఉగ్రవాదుల దాడి-25 మంది మృతి
*వైసిపి నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారు
*నా భర్తను చంపేందుకు కుట్ర- మాజీ సి.ఎమ్
*అప్పు చేసి మరీ ఓట్ల కొనుగోలు స్కీములకు..
*యుద్దం సినిమాలు- హీరోకి బిజెపి టిక్కెట్
*ఇది సోమిరెడ్డి జోస్యం
*హైదరాబాద్ కు క్యూ కట్టిన సింగపూర్ కంపెనీలు
*జగన్ నేమ్ ప్లేట్ అంటూ చంద్రబాబు వ్యాఖ్య
*సి.ఎమ్.సేవలు దేశానికి అవసరం
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info