A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
వామపక్షాల ప్రత్యామ్నాయ వేదిక-ఎపి
Share |
November 18 2018, 9:31 am

సెప్టెంబర్ పదిహేనో తేదీన విజయవాడలో జరిపే మహా గర్జన సభ కొత్త ప్రత్యామ్నాయ వేదిక అవుతుందని సిపిఐ కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు.వామపక్షాల ఆద్వర్యంలో ఈ వేదిక రూపొందుతుందని ఆయన చెప్పారు.శనివారం రాత్రికి వామపక్షాల బస్ యాత్ర ఒంగోలుకు చేరుకుంది. స్థానిక అద్దంకి బస్టాండ్‌ సెంటర్‌లో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఉద్యోగాలిస్తామని హామీ ఇచ్చిన మోదీ, చంద్రబాబు అధికారంలోకి రాగానే ఉన్న ఉద్యోగాలు పీకేశారని ధ్వజమెత్తారు. ప్రజల సమస్యల పరిష్కారంలో ఈ ఇద్దరూ విఫలమయ్యారని రామకృష్ణ విమర్శించారు.

tags : ramakrishan, left alternative

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info