A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎపి విబజన పై చంద్రబాబు ఇలా చెప్పారా
Share |
November 14 2018, 8:40 am

ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరో మాట చెప్పారు. తాను ఉమ్మడి ఎపిని విభజన చేయాలని కాని, విభజన వద్దని కాని చెప్పలేదని అన్నారని వార్తలు చెప్పాయి. తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సమావేశం పెట్టి మరీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అంటే ఎపి విబజనకు అనుకూలంగా లేఖ ఇచ్చిన సంగతి ఆయన మర్చి పోయారా?లేక అంతా మర్చిపోవాలని ఆయన అలా అంటున్నారో తెలియదు.విభజన జరగడానికి ముందుగా కూడా మరో లేఖ కూడా టిడిపి ఇచ్చింది. ఇప్పుడు చంద్రబాబు ఇలా మాట్లాడుతున్నారు.

tags : chandrababu, division, letter

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info