A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పొత్తు సరే..ప్రచారానికి రాలేను-చంద్రబాబు
Share |
September 21 2018, 7:14 am

ఎపి ముఖ్యమంత్రి ,టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు ఇప్పటికైతే కాంగ్రెస్ తో పొత్తుకు సిద్దం అవుతున్నా, ఆ పార్టీతో కలిసి ప్రచారం చేయడానికి భయపడుతున్నట్లుగా ఉంది. మీడియాలో వచ్చిన వార్తలు గమనిస్తే తెలంగాణలో ప్రచారానికి రాలేనని ఆయన అన్నారట.ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటూ మరో రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం చేయడంవల్ల పార్టీకి మేలు కన్నా కీడు జరుగుతుందని ఆయన అన్నారని ఒక పత్రిక రాసింది.తెలంగాణలో టిడిపి, కాంగ్రెస్ లు పొత్తుపెట్టుకుంటే, అక్కడ ప్రచారం చేస్తే దాని ప్రభావం ఆంద్రప్రదేశ్ పై పడుతుందనే భావనతో ఆయన పార్టీ నేతలతో ఈ విషయం చెప్పారట.

tags : chadrababu, alliance, congress

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info