A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కెసిఆర్ పై డిగ్గిరాజా కామెంట్స్
Share |
September 23 2018, 9:36 am

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ పై సీనియర్ కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ ద్వజమెత్తారు. కెసిఆర్ కృతజ్ఞత లేకుండా మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. ఎఐసిసి అద్యక్షుడు రాహుల్ గాందీని బపూన్ అనడంపై దిగ్విజయ్ స్పందించారు.కెసిఆర్ వ్యాఖ్యలను ఖండించారు.
అనేక అడ్డంకులను ఎదుర్కొని కాంగ్రెస్‌ తెలంగాణను ఇచ్చిందని, అలాంటి కాంగ్రెస్‌ అధ్యక్షుడిపై కేసీఆర్‌ అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని ఆయన ట్వీట్‌ చేశారు. కృతజ్ఞత మరిచిన కేసీఆర్‌ను తెలంగాణ ప్రజలు శిక్షిస్తారని ఆయన అన్నారు.

tags : diggiraja, kcr

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info