A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
బిసిలకు టిక్కెట్లు ఇవ్వకపోతే దాడులే
Share |
November 18 2018, 9:52 am

బిసి సంఘం నేత, మాజీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య హెచ్చరిస్తున్నారు. బిసిలకు తగు రీతిలో సీట్లు కేటాయించకపోతే ఆ పార్టీ ఆఫీస్ లపై దాడులు చేస్తామని ఆయన అంటున్నారు.బిసిలను అన్ని రాజకీయ పార్టీలు మోసం చే్స్తున్నాయని ఆయన విమర్శించారు.. బీసీలంటే ఓట్లు వేసే యంత్రాలా... జెండాలు మోసే కార్యకర్తలా... అని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌ ప్రకటించిన 105 సీట్లలో 20 మంది, కాంగ్రెస్‌ కేటాయించిన 65 సీట్లలో 15 మంది బీసీలకు మాత్రమే సీట్లిచ్చారని విమర్శించారు. సమావేశంలో బీసీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు ముఠా గోపాల్, బీసీ కమిషన్‌ సభ్యుడు వకుళాభరణం కృష్ణమోహన్, ఎంబీసీ చైర్మన్‌ తాడూరి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

tags : rkrishnayya, bc, tickets

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info