A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
నవంబర్ లోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు!
Share |
November 14 2018, 8:27 am

తెలంగాణ అసెంబ్లీకి నాలుగు రాష్ట్రాల ఎన్నికల కన్నా ముందుగానే ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తోంది. అక్టోబర్ రెండోవారంలో, పదో తేదీ తర్వాత ఎప్పుడైనా ఎన్నికలు జరగవచ్చని సమాచారం వస్తోంది. అప్పటి నుంచి 45 రోజులలో , నవంబరు చివరి వారంలో పోలింగ్‌ జరగవచ్చు. ఈ మేరకు ఎన్నికల కమిషన్‌ సన్నాహాలను వేగవంతం చేసింది. నాలుగు రోజుల్లోనే ఓటింగ్‌ యంత్రాలు రాష్ట్రానికి రానున్నాయి. రాష్ట్రంలో ఓటర్ల జాబితా సవరణ గడువును కూడా ఈసీ కుదించింది. ఈనెల పదో తేదీనే ముసాయిదా జాబితాను విడుదల చేయనుంది.

tags : assembly, november,elections

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info